నాగార్జునకు జోడీగా ఆకాంక్ష
BY Telugu Gateway15 April 2018 4:36 AM GMT

X
Telugu Gateway15 April 2018 4:36 AM GMT
అక్కినేని నాగార్జున, నాని మల్టీస్టారర్ సినిమా స్పీడ్ అందుకుంటోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల పక్కన జోడీలను కూడా సెలక్ట్ చేశారు. సీనియర్ హీరో నాగార్జునకు జోడీ ఆకాంక్ష సింగ్ పేరును ఫైనలైజ్ చేశారు చిత్ర యూనిట్.
నానికి పక్కన రష్మిక మంథాన నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా అశ్వనీదత్ తెరకెక్కిస్తున్నారు. ఓ వైపు నాగార్జున నటించిన ఆఫీసర్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా..నాగార్జున మరో సినిమాకు రెడీ అయిపోయారు.
Next Story