పవన్ కు ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ లీగల్ నోటీసులు
BY Telugu Gateway25 April 2018 4:07 AM GMT

X
Telugu Gateway25 April 2018 4:07 AM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మీడియా మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఇఫ్పటికే పవన్ కు టీవీ9లో ప్రధాన వాటాదారు అయిన శ్రీనిరాజు లీగల్ నోటీసులు పంపారు. ఇప్పుడు అదే జాబితాలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా చేరారు. ఆయన తాజాగా పవన్ కు లీగల్ నోటీసులు పంపారు. భేషరతు క్షమాపణ చెప్పటంతోపాటు...ట్విట్టర్ లో తనపై పెట్టిన అభ్యంతరకర పోస్టులను తొలగించాలని కోరారు. లేదంటే సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పవన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Next Story
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT