ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే

పూజా హెగ్డే టాలీవుడ్ లో వరస పెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది. అంతే కాదు..టాప్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఈ భామను ఫైనల్ చేశారు. ఇప్పుడు బాహుబలి హీరో ప్రభాస్ తో జోడీకట్టే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. అయితే అది ఏ సినిమా అంటారా?. సాహో తర్వాత ప్రభాస్ నటించబోయే సినిమాలో ఈ భామను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా పూజా హెగ్డేనే తెలిపింది.
ప్రభాస్ సాహో తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లోనే కొత్త చిత్రం చేయనున్నారు. ఈ విషయాన్ని కూడా పూజానే ఓ ఇంటర్వూలో వెల్లడించారు. తాను ఆ చిత్రంలో ప్రభాస్ సరసన తాను నటించబోతున్నట్లు పూజ తెలిపింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఆ చిత్రం ఉండబోతుందని పూజా పేర్కొన్నారు. వేసవిలో ఈ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT