‘భరత్ అను నేను’ ఫస్ట్ సాంగ్ విడుదల

సమ్మర్ లో సందడి చేయటానికి మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. భరత్ అను నేను సినిమాతో ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా సినిమాకు సంబంధించిన వివరాలను షేర్ చేసుకుంటున్న చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించిన ఈ పాటను డేవిడ్ సిమాన్ ఆలపించారు.
మహేష్ బాబు ముఖ్య మంత్రిగా నటిస్తున్న భరత్ అనే నేను సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ పాట పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోది కావటంతో ప్రేక్షకులకు అంత కిక్కు ఇచ్చేలా కన్పించటం లేదు. నినదిస్తా నిత్యం జనహితం అంటూ ఈ పాట మొదలవుతుంది. ఈ పాట చాలా స్లోగా...ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సిద్దం అన్న సందేశం ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=2wGSKHW2PvI
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT