‘ఆచారి’ వచ్చేస్తున్నాడు
BY Telugu Gateway17 March 2018 3:19 AM GMT

X
Telugu Gateway17 March 2018 3:19 AM GMT
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మంచు విష్ణు కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. సమ్మర్ హాలిడేస్ ను లక్ష్యంగా ఈ సినిమా విడుదల ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో మంచు విష్ణు అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించేందుకు ఓ టీమ్ తో అమెరికా వెళతాడు.
ఇందులో బ్రహ్మనందం కీలకపాత్ర పోషించారు. దర్శకుడు జి. నాగేశ్వర్‌రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమా ట్రైలర్ కు ఇఫ్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అమెరికా, మలేషియా, హైదరాబాద్‌లో షూటింగ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Next Story
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT