అమెరికా ఆస్పత్రిలో విశాల్

తమిళ 'సినీ పరిశ్రమకు సంబంధించి కలకలం. యువ హీరో విశాల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అదీ కూడా అమెరికాలో. తలనొప్పి, కీళ్లనొప్పులతో బాధపడుతున్న నటుడు విశాల్ చికిత్సల కోసం అమెరికా ఆస్పత్రిలో చేరారని చెబుతున్నా..ఇంత చిన్న సమస్యలపై అంత వరకూ వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? అన్న చర్చ సాగుతోంది. బయటకు తెలియని సమస్య ఏదై అయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. విశాల్ నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాతల సంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం విశాల్ ఇరుంబుతిరై, సండైకోళి–2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈయన గత కొం తకాలంగా తలనొప్పితో బాధపడుతూ వచ్చారు. అవన్ ఇవన్ చిత్రంలో నటించినప్పటి నుంచి తలనొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తుండగా ఒక ఫైట్ సన్నివేశంలో భుజానికి గాయం ఏర్పడింది. దీంతో తలనొప్పి అధికమైంది. ఈ నేపథ్యంలో గత వారం ఢిల్లీ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజి యోథెరపీ చికిత్సలు అందుకున్నారు. అయినప్పటికీ కీళ్లనొప్పులు పోకపోవడంతో విశాల్ అమెరికా వెళ్లారు.విశాల్ కొద్ది రోజుల క్రితం జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు రెడీ అయ్యాయి. అయితే సాంకేతిక కారణాలతో నామినేషన్ తిరస్కరిచంటంతో ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT