‘రంగస్థలం’ టీజర్ వచ్చేసింది

సమంత. ఇంత కాలం తన చందచందాలతో పాటు నటనతో ఆకట్టుకున్న సమంత రంగస్థలం సినిమాలో మాత్రం పల్లెటూరి పిల్లగా కన్పించనుంది. కొత్తగా చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ‘ఓహోహోహో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం. ఏ మాటకామాట సెప్పుకోవాలండి. ఈ పిల్ల ఎదురొస్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసొచ్చినట్లుందండి. ఈ సిట్టిగాడికి గుండెకాయని గొలెట్టేచేసింది ఈ పిల్లేనండీ. పేరు రామ లక్ష్మి’... అంటూ చెర్రీ వాయిస్ ఓవర్‌తో సమంత పాత్రను చూపించారు.
సైకిల్ తొక్కుతూ సమంత ఈ టీజర్ లోకన్పిస్తుంది. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే డైలాగులు లేకుండా కట్ చేసిన టీజర్‌తో సమంత మూగ పాత్ర పోషిస్తుందా అన్న సస్పెన్స్‌ను సుకుమార్ అలాగే కంటిన్యూ చేశాడు. ఈ చిత్రంలో మొదటి పాటను ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు చెప్పేశాడు. ఇక మార్చి 30న రంగస్థలం విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=4BjTHvJZ8IQ
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT