పవన్ పాట వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన పాట వచ్చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం సాయంత్రం ‘కొడకా కోటేశ్వరరావు’ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అజ్ణాతవాసి సినిమాకు సంబంధించిన ఈ పాటను పవనే పాడారు. పాట టీజర్ కూడా కొద్ది రోజుల క్రితం అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. టీజర్ కు అగుణంగా కొడకా..కోటేశ్వరరావు పాట రికార్డులు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ పాటలో డైలాగులు కూడా అదిరిపోయేలా ఉన్నాయని అభిమానులు సందడి చేస్తున్నారు.
‘బాబూ తుకారాం ఒక గ్లాస్ పాలు..ఖర్చు అనుకోకపోతే రెండు యాలక్కాయాలు తగిలించవోయ్..కుమ్మేద్దాం..అంటూ పవన్ చెప్పిన డైలుగులు నవ్వు తెప్పిస్తాయి. గతంలోనూ పవన్ ఓ పాట పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=0vV36TV0oms
‘
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT