‘అజ్ఞాతవాసి’ సెన్సార్ పూర్తి
BY Telugu Gateway1 Jan 2018 2:49 PM GMT
Telugu Gateway1 Jan 2018 2:49 PM GMT
కొత్త సంవత్సరంలో విడుదల అవుతున్న భారీ బడ్జెట్ సినిమా అజ్ఞాతవాసి. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అజ్ఞాతవాసి సినిమా సోమవారం నాడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికెట్ జారీ చేసింది. జనవరి 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో.. అంతకు ముందు రోజు అంటే 9వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటించారు. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్ కూడా ఓ పాత్రలో కన్పించనున్నట్లు సమాచారం. నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేసిన..పవన్ స్వయంగా పాడిన కొడకా..కోటేశ్వరరావు పాట అభిమానులను ఆకట్టుకుంటుంది.
Next Story
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT