Telugu Gateway
Cinema

‘సన్నీలియోన్’ కోసం తపించిన గూగుల్

అదేంటి. గూగుల్ సన్నిలియోన్ కోసం తపించటం ఏమిటి అంటారా?. అవును నిజంగా నిజం ఇది. 2017లో దేశంలో ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేసింది సన్నీలియోన్ కోసమేనట. ఆమె ఫోటోలు..వీడియోలు ఇలా అంతా సన్నీ జపం చేశారు. అందరి కోర్కెలను గూగుల్ తీర్చేసింది. దీంతో గూగుల్ లో సన్నీలియోన్ పేరిట కొత్త రికార్డు నమోదు అయింది. 2017లో ఎక్కువ మంది వెతికిన వారి బాబితాలో సన్నీకి ఫస్ట్ ప్లేస్ దక్కింది.

సన్నీతోపాటు మరో బాలీవుడ్ నటి దిశా పటానీ ఐదు స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో టాలీవుడ్ కు చెందిన మరో హీరో చోటు దక్కించుకున్నారు. ఆయన మరెవరో కాదు..బాహుబలి సినిమాతో దుమ్మురేపిన దగ్గుబాటి రానా కావటం విశేషం. ఈ జాబితాలో రానాకు పదవ స్థానం దక్కింది.

Next Story
Share it