‘అఖిల్’కు నాగార్జున ఝలక్
‘హలో’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిన అఖిల్ కు అక్కినేని నాగార్జున చిన్న ఝలక్ ఇచ్చారు. అది ఎలా అంటే..అఖిల్ విడుదల చేద్దామనుకున్న పాట టీజర్ ను నాగార్జునే విడుదల చేశారు. ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘సారీ రా అఖిల్. ఇక ఆగలేను. నువ్వు స్పీడ్ అవ్వాలి’ అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నట్లు అఖిల్ ముందే ప్రకటించారు. అయితే ఆ ఛాన్స్ అఖిల్ కు ఇవ్వకుండా నాగార్జునే పూర్తి చేశారు.
‘మెరిసే మెరిసే ’ అనే పాటకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇందులో అఖిల్, కళ్యాణి ఓ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ జోష్ లో ఉంటారు. ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున తెరకెక్కించారు.
సాంగ్ టీజర్
https://www.youtube.com/watch?v=dNppXNV7s3A
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT