చిరు అల్లుడికి జోడీగా అనుపమ!
BY Telugu Gateway10 Dec 2017 1:46 PM
Telugu Gateway10 Dec 2017 1:46 PM
చిరంజీవి అల్లుడు కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టటానికి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. అంతే కాదు..ఏ బ్యానర్ లో సినిమా చేయనున్నాడో కూడా తేలిపోయింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చిరు అల్లుడికి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారికంగా వార్త వెలువడాల్సి ఉంది.
అయితే ఆమెనే ఈ సినిమాకు ఆమెను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. కళ్యాణ్ హీరోగా చేసే సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించనుండగా..వారాహి బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొంత కాలంగా అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.
Next Story