పాదయాత్ర వేళ తెరపైకి విజయమ్మ
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు రెడీ అవుతున్న తరుణంలో దివంగత వైఎస్ భార్య, జగన్ తల్లి విజయమ్మ మీడియా ముందుకు వచ్చారు. వైఎస్ ను ఆదరించినట్లే..తన కొడుకును కూడా ఆదరించాలని ఆమె ప్రజలను కోరారు. వైఎస్ అధికారంలో ఉండగా చేపట్టిన ప్రతి పథకం పాదయాత్ర స్పూర్తి నుంచి వచ్చిందే అన్నారు. జగన్ కూడా ఇఫ్పుడు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నాడని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ను మీ కొడుకుగా, తమ్ముడిగా, మనవడిగా అక్కున చేర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయమ్మ ఆదివారం పులివెందులలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ఆశయాలు..సంక్షేమ పథకాల అమలుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లు తెలిపారు. ఈ పార్టీ లేకుండా వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఉండేవి కావని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించడలంలేదన్నారు. వైసీపీ ఉండటం వల్లే వైఎస్ పథకాలు ఎంతో కొంత అమలు అవుతున్నాయని వ్యాఖ్యానించారు. వైసీపిీకి అదికారం ఇస్తే జగన్ స్వర్ణయుగం తెస్తాడని అన్నారు. చంద్రబాబు ఏ అనుమతి తీసుకుని పాదయాత్ర చేశారని ఆమె ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ రాజకీయం చేయటం తగదన్నారు.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT