పెళ్లి లాటరీ లాంటిది...తగిలితే హ్యాపీ...
పెళ్ళి అంటే లాటరీ లాంటిది. తగిలిందంటే హ్యాపీ...లేదంటే బీపీరా అయ్యా?. అంటూ వచ్చే డైలాగుతో టీజర్ అదిరింది. ఈ డైలాగుతో కూడిన ‘2 కంట్రీస్’ సినిమా టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడువిడుదల చేశారు. ఈ సినిమాలో సునీల్ హీరోగా చేయగా..మనీషా రాజ్ హీరోయిన్ గా నటించింది. టీజర్ విడుదల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం ఆనందంగా ఉందన్నారు. ఈ టీజర్ మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా తీర్చిదిద్దారని పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు దర్శకుడు శంకర్.
ఈ సినిమా మంచి విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎంతో బిజీగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా టీజర్ విడుదలకు రావటం.. ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని హీరో సునీల్ తెలిపారు. టీజర్ బాగుందని ప్రశసించిన పవన్ కు కృతజ్ణతలు తెలిపారు. 2 కంట్రీస్ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
టీజర్ లింక్ ఇదే
https://www.youtube.com/watch?time_continue=43&v=49fnn-JQaOE
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT