Telugu Gateway
Telugu

బాలుడిపై లైంగిక దాడి

వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఓ బాలుడిపై మరో బాలుడి లైంగిక దాడి. అదీ చాక్లెట్ ఇస్తానని గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతే కాదు..ఈ లైంగిక దాడి సన్నివేశాలను వీడియో చిత్రీకరించాడు. ఉత‍్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. కైరానా పట్టణానికి చెందిన ఇందర్‌కుమార్‌(21) తన నివాసానికి సమీపంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ బాలుడి(5)ని చాక్లెట్లు ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే బాలుడిపై లైంగికదాడి చేశాడు. బాధిత బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story
Share it