పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కాజల్
BY Telugu Gateway11 Nov 2017 4:44 AM GMT
Telugu Gateway11 Nov 2017 4:44 AM GMT
కాజల్ తేల్చేశారు. పెళ్లిపై అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా తాను చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని..కొన్ని సంవత్సరాల్లో సినిమాలు చేసి తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని తేల్చిచెప్పారు. నిజాయతీపరుడు, మంచి స్నేహితుడు దొరికినప్పుడే పెళ్ళి గురించి ఆలోచిస్తానని చెప్పింది ఈ భామ. ఈ భామ పనిపోయిందని సినిమాల్లో ఛాన్స్ లే దక్కటంలేదని తొలుత ప్రచారం జరిగింది.
అయినా సరే కాజల్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఖైదీ నెంబర్ 150 సినిమా దగ్గర నుంచి ఈ భామకు అటు తెలుగు..ఇటు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు బాగానే వస్తున్నాయి. సో..కాజల్ హవా మరికొంత కాలం కొనసాగటం ఖాయంగానే కన్పిస్తోంది. ఈ ఏడాది కాజల్ సినిమాలు మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. ముఖ్యంగా వివేగం, మెర్సల్ సినిమాల్లో ఆమె హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.
Next Story
తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్
30 Jun 2022 3:16 PM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTహైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ళ యూనిట్లు 82,220
30 Jun 2022 7:40 AM GMT
ఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT