Telugu Gateway
Telugu

ఇరవై కోట్లకు కన్యత్వాన్ని అమ్మేసింది

షాకింగ్ సంఘటన. ఆ అమ్మాయి కన్వత్వాన్ని అమ్మేసుకుంది. ఎందుకు అంటారా?. చదువుకోవటానికి..భవిష్యత్ అవసరాల కోసమట. ఆమె కన్వత్వానికి వచ్చిన రేటు చూసి ఆమె కూడా అవాక్కు అవుతోంది. ఓ వైబ్ సైట్ ద్వారా ఆమె ఈ వేలం నిర్వహించగా.. ఓ వ్యక్తి ఏకంగా 20 కోట్ల రూపాయలకు కన్యత్వాన్ని వేలంలో దక్కించుకున్నాడు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల టీనేజర్‌ ఈ పని చేసింది. సౌదీ అరేబియాకు చెందిన వ్యాపారవేత్త వేలంలో ఈ కన్యత్వాన్ని దక్కించుకున్నారు. చదువు, ఇతర ఆర్థిక అవసరాల కోసం గిసెల్లీ తన కన్యత్వాన్ని సిండ్రెల్లా ఎస్కార్ట్స్‌ వెబ్‌సైట్లో వేలానికి పెట్టినట్లు చెబుతోంది.

గిసెల్లీ కన్యత్వాన్ని దక్కించుకునేందుకు రష్యాకు చెందిన ఒక రాజకీయవేత్త, హాలీవుడ్‌కు చెందిన బిజినెస్‌మెన్‌, మరో ఇద్దరు నటులు, మరికొందరు రేస్ లో నిలిచారు. అయితే అబుదాబీ చెందిన ఒక వ్యాపారవేత్త అందరికన్నా అత్యధికంగా 20 కోట్లు కన్యత్వాన్ని కొనుగోలు చేశారు. కన్యత్వాన్నివేలం వేయడంతో వచ్చిన డబ్బుతో స్కూలు ఫీజు కట్టుకోవడంతో పాటు, సరదాగా ప్రపంచాన్ని చుట్టేస్తానని గిసెల్లీ ప్రకటించారు.

Next Story
Share it