Top
Telugu Gateway

You Searched For "clear"

‘బెంజ్’ మంత్రి బుక్ అయినట్లే!

19 Sep 2020 8:22 AM GMT
మరిన్ని ఆధారాలు బయటపెట్టిన అయ్యన్నఏపీకి చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ‘బెంజ్ కారు’తో బుక్ అయినట్లే కన్పిస్తోంది. అయ్యన్న ఆరోపణలపై మంత్రి...

ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన

6 Aug 2020 8:52 AM GMT
రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర లేదుఅమరావతి వ్యయంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలుఅమరావతికి సంబంధించి గురువారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది....

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లైన్ క్లియర్

22 July 2020 6:26 AM GMT
ఏపీ సర్కారుకు గవర్నర్ ఆదేశంకీలక పరిణామం. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సంబంధించి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు . ...

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ...జగన్ కు తేడా అదే!

9 July 2020 7:33 AM GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బుధవారం నాడు సీఎంవోలో చేసిన మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ...

ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు

3 Jun 2020 12:09 PM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మూడు నెలల పొడిగింపు లభించింది. వాస్తవానికి అయితే ఆమె ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ...

కేంద్ర ప్రభుత్వ భవనాల కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా?

23 March 2020 6:54 AM GMT
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయాటాన్ని హైకోర్టు తప్పుపట్టి...వెంటనే ఆ రంగులు...

ఏబీ వెంకటేశ్వరరావు కు కేంద్రం షాక్

7 March 2020 11:15 AM GMT
కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్ లో) తన సస్పెన్షన్ అక్రమం అంటూ పోరాడుతున్న ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ ఇచ్చింది....

చంద్రబాబు నిర్ణయాలకు జగన్ జై!

4 March 2020 12:37 PM GMT
జీఎంఆర్ తో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనం!ఆర్ధిక శాఖ అభ్యంతరాలు బేఖాతర్ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయాలపై...

జీఎంఆర్ కోసం రివర్స్ కే ‘రివర్స్ గేర్ వేసిన జగన్’!

27 Feb 2020 4:15 AM GMT
అన్నింటికి ‘రివర్స్ టెండర్లు’భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టుపై మాత్రం చర్చలా?ఇక్కడ మాత్రం ‘రివర్స్ టెండరింగ్’కు రివర్స్ గేర్ వేసింది ఎవరు?గత ప్రభుత్వ ...

తెలంగాణలో ఇక మున్సి‘పల్స్’ పోరు

22 Oct 2019 5:59 AM GMT
తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధం అయింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం..ఎన్నికల సంఘం...

రాజ్ నాథ్ సంచలన వ్యాఖ్యలు

16 Aug 2019 2:30 PM GMT
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు...

ఆ ఎంపీలు ఇక బిజెపి సభ్యులే..వెంకయ్యనాయుడు గ్రీన్ సిగ్నల్

21 Jun 2019 5:41 AM GMT
ఇక సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు బిజెపి ఎంపీలే. రాజ్యసభ వెబ్ సైట్ కూడా ఇదే విషయం చెబుతోంది. బిజెపిలో టీడీపీ రాజ్యసభ...
Share it