Telugu Gateway

You Searched For "Chandrababu naidu"

ఈ మ‌హానాడు చూసి జ‌గ‌న్ కు నిద్ర‌రాదు

28 May 2022 1:56 PM GMT
ఏపీ స‌ర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు కీలక వ్యాఖ్య‌లు చేశారు. మహానాడు వేదిక‌గా ఆయ‌న ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌హానాడుతో...

బ‌స్టాండ్ క‌ట్ట‌లేని జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు క‌డ‌తారా?

18 May 2022 11:17 AM GMT
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు వ్యంగాస్త్రాలు సంధించారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో బ‌స్టాండ్ క‌ట్ట‌లేని సీఎం...

వైఫ‌ల్యాలను క‌ప్పిపుచ్చుకునేందుకే నారాయ‌ణ అరెస్ట్

10 May 2022 10:24 AM GMT
మాజీ మంత్రి నారాయ‌ణ అరెస్ట్ పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు స్పందించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను...

మ‌హానాడు త‌ర్వాత రాష్ట్ర‌మంతా తిరుగుతా

19 April 2022 2:19 PM GMT
తెలుగుదేశం పార్టీ మ‌హానాడు త‌ర్వాత రాజ‌కీయ కార్య‌కలాపాల జోరు పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఈ దిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది. గ‌త...

రాజీనామా చేసి..మూడు రాజ‌ధానుల‌పై తీర్పు కోరాలి

24 March 2022 2:14 PM GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు మండిప‌డ్డారు. రాజ‌ధాని అమ‌రావ‌తిపై అభ్యంత‌రం ఉంటే ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ అప్పుడు ఎందుకు...

నారా చంద్ర‌బాబు కంటే..సారా చంద్ర‌బాబే బెట‌ర్

23 March 2022 11:36 AM GMT
అసెంబ్లీ వేదిక‌గా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో మ‌ద్యం బ్రాండ్ల‌కు సంబంధించి దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ...

ఇది ఐదు కోట్ల ప్ర‌జ‌ల విజ‌యం

3 March 2022 12:52 PM GMT
అమ‌రావ‌తి తీర్పుపై చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి హైకోర్టు వెలువ‌రించిన తీర్పుపై రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇప్పటివ‌ర‌కూ సేవ్ అమ‌రా...

వివేకా హ‌త్య‌పై జ‌గ‌న్ బ‌య‌టికొచ్చి స‌మాధానం చెప్పాలి

28 Feb 2022 11:32 AM GMT
వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి బ‌హిర్గ‌తం అవుతున్న ప‌లు విష‌యాలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. సీబీఐ అధికారుల ముందు ప‌లువురు ఇచ్చిన...

జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబే శ‌క్తివంతుడు అంటున్న వైసీపీ నేత‌లు!

14 Feb 2022 1:35 PM GMT
ఎవ‌రైనా సొంత పార్టీ నాయ‌కుడిని పొగుడుతారు. ఇది స‌హ‌జం. కానీ వైసీపీ నేత‌లు ఏంటో ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలు..22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ అధినేత‌, ఏపీ...

చంద్ర‌బాబుకు క‌రోనా..జ‌గ‌న్ ట్వీట్

18 Jan 2022 6:40 AM GMT
తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ అంశంపై ఏపీ...

డీపీజీకి చంద్ర‌బాబు లేఖ‌

29 Dec 2021 5:02 AM GMT
తెలుగుదేశం అధినేత‌, ప్రతిపక్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు ఏపీ డీజీపీకి మ‌రో లేఖ రాశారు. తాజాగా ఆయ‌న టీడీపీ నేత వంగ‌వీటి రాధా భ‌ద్ర‌త‌కు సంబంధించిన...

తోక‌పార్టీల‌తో చంద్ర‌బాబు కుట్ర‌

17 Dec 2021 2:58 PM GMT
అమ‌రావ‌తి రైతుల బ‌హిరంగ స‌భ‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స్పందించారు. మూడు రాజ‌ధానుల‌కే త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని..ఇదే అంశం...
Share it