Top
Telugu Gateway

You Searched For "ignored"

రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు..దుమారం

30 Sep 2020 8:41 AM GMT
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ రేప్ కేసులో దారుణం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా పోలీసులు రాత్రికి రాత్రే అంత్యక్రియలు...

కెసీఆర్ అసెంబ్లీ అందుకే పెట్టినట్లు ఉంది

16 Sep 2020 2:06 PM GMT
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరుపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేక కెసీఆర్ పారిపోయారని...

పరీక్షల సంగతి వదిలేసి..బొమ్మలపై మాట్లాడతారా?

30 Aug 2020 2:16 PM GMT
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మన్ కీ బాత్ లో జేఈఈ-నీట్‌ పరీక్షల నిర్వహణపై మోదీ చర్చిస్తారని...

‘మా’ను డమ్మీ చేసి.. వాళ్ళే ‘షో’ నడిపిస్తున్నారా?!

29 May 2020 10:49 AM GMT
టాలీవుడ్ నటీనటులకు సంబంధించి మూవీ అర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) అత్యంత కీలకమైన సంఘం. కరోనా కారణంగా వచ్చిన సమస్య ఏంటి అంటే ఎక్కడ షూటింగ్ లు అక్కడే...

ట్రంపే ‘అంతా చేశారు’..అమెరికాను కరోనాతో ముంచారు

13 April 2020 5:48 AM GMT
అందరూ హెచ్చరించినా పట్టించుకోని అమెరికా అధ్యక్షుడుప్రధాన వాణిజ్య సలహాదారు సూచనలు బేఖాతర్న్యూయార్స్ టైమ్స్ సంచలన కథనంఒకటి కాదు..రెండు కాదు....

ఆమెరికాతో ఆడుకుంటున్న ట్రంప్!

27 March 2020 5:50 AM GMT
చైనా..ఇటలీలను దాటిన అమెరికా కరోనా కేసుల సంఖ్యప్రతి దేశం కరోనా నుంచి తమ ప్రజలను ఎలా కాపాడాలా అనే కసరత్తు చేస్తోంది. అందరూ తమ తమ దేశ ప్రజలను ఆదుకోవాలని...

‘హుద్ హుద్’ను దాచేసిన బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక!

4 Jan 2020 4:58 AM GMT
‘అమరావతి ప్రాంతానికి 2009లో వరద వచ్చింది’. అందుకే ఇది రాజధానికి ఏ మాత్రం అనువైన ప్రాంతం కాదు. ఓకే. అదే నిజం అనుకుందాం. మరి 2014 అక్టోబర్ లో...

కేంద్రంపై కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు

4 Dec 2019 7:07 AM GMT
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దక్షిణాదిపై చిన్నచూపు చూస్తోందని...

పాలన కంటే ‘ఫిరాయింపుల’పైనే కెసీఆర్ ఫోకస్!

23 April 2019 4:36 AM GMT
ప్రజా తీర్పును అపహస్యం చేస్తున్న టీఆర్ఎస్తెలంగాణలో ‘ప్రజా తీర్పు’ అపహస్యం పాలవుతోంది. ఓటు విలువ గురించి గొప్పలు చెప్పే నేతలు ఆ ఓటునే ఎగతాళి...

మానుకోట ఘ‌ట‌న మ‌ర్చిపోయిన జగ‌న్ !

16 Jan 2019 11:21 AM GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అయినా..ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అయినా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే రాజ‌కీయ‌మే ముఖ్యం. అందుకే...

రైతు దినోత్సవాన్ని విస్మరించిన కెసీఆర్..చంద్రబాబు

24 Dec 2018 5:41 AM GMT
రైతు. ఈ పేరు ఎత్తితే చాలు ఎన్నికలప్పుడు పార్టీలు పులకరిస్తాయి. అసలు దేశంలోనే.. కాదు..కాదు ప్రపంచంలోనే తమను మించిన రైతు బాంధవులు ఎవరూ లేరని డప్పు ...

డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినా డోంట్ కేర్ అంటున్న కెసీఆర్!

19 Nov 2018 6:47 AM GMT
తెలంగాణలోని 50 నియోజకవర్గాల్లో గెలుపును నిర్ణయించేది మహిళలే. అయినా సరే అధికార టీఆర్ఎస్ మాత్రం మహిళలు అంటే డోంట్ కేర్ అంటోంది. ప్రతి పార్టీ మహిళా...
Share it