Telugu Gateway

You Searched For "comments"

అదికారం అంటే అహంకారం కాదు

8 July 2022 10:23 AM GMT
వైసీపీ ప్లీన‌రీ వేదిక‌గా ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీలక వ్యాఖ్య‌లు చేశారు. అదికారం అంటే అహంకారం కాదు..ప్ర‌జ‌ల‌పై మ‌మ‌కారం...

కెటీఆర్ వ్యాఖ్య‌లు..టీఆర్ఎస్ కు లాభ‌మా..న‌ష్ట‌మా?!

29 April 2022 12:11 PM GMT
రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ శుక్ర‌వారం నాడు క్రెడాయ్ స‌మావేశంలో...

సినిమా వాళ్ల‌కు అస‌లు ఏపీ, ఏపీ సీఎం జ‌గ‌న్ గుర్తున్నారా?

10 Jan 2022 8:41 AM GMT
వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి సినిమా ప‌రిశ్ర‌మపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమా వాళ్ళకు అస‌లు ఏపీ గుర్తుందా? అని...

ఏపీ నిర్ణ‌యం క‌రెక్ట్ కాదు

23 Dec 2021 7:25 AM GMT
ఏపీ సర్కారు నిర్ణ‌యంపై హీరో నాని నోరువిప్పారు. టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రికాద‌న్నారు. టిక్కెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించి ...

'త‌గ్గేదేలా' అంటున్న స‌మంత‌

20 Dec 2021 11:26 AM GMT
పుష్ప సినిమాతో స‌మంత పేరు మ‌రోసారి మారుమోగిపోతుంది. ఓ వైపు విమ‌ర్శ‌లు..మ‌రోవైపు డ్యాన్స్ బాగా చేసిందంటూ ప్రశంస‌లు. అయితే ముఖ్యంగా స‌మంత న‌ర్తించిన...

నాగ‌చైత‌న్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

14 Dec 2021 9:57 AM GMT
హీరో నాగ‌చైత‌న్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సినిమాల్లో ఎలాంటి పాత్ర‌లు చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు అని ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా..దీనికి ఆయ‌న...

బిల్లు ఉప‌సంహ‌ర‌ణ ఇంట‌ర్వెల్ మాత్ర‌మే..పెద్దిరెడ్డి

22 Nov 2021 7:57 AM GMT
ఏపీలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. . స‌ర్కారు అక‌స్మాత్తుగా మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు కోర్టుకు నివేదించింది. అయితే ఇది...

సీఎం అయినా కెసీఆర్ సాఫ్ట్ కాలేదు..ఒరిజినాలిటి అలాగే ఉంది

9 Nov 2021 11:00 AM GMT
టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా సీఎం కెసీఆర్ మీడియా ముందుకు వ‌చ్చి రాష్ట్ర బిజెపి...

హరీష్ చెప్పిందే జరిగింది!

2 Nov 2021 10:33 AM GMT
నిజం. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావే చెప్పిందే జరిగింది. అక్టోబర్ 30న పోలింగ్ హుజూరాబాద్ లో పోలింగ్ ముగిసిన వెంటనే హరీష్ రావు ఓ ప్రకటన విడుదల...

కెసీఆర్..చంద్ర‌బాబు మ‌ధ్య ఏమి అవ‌గాహ‌న ఉందో?

27 Oct 2021 1:51 PM GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కెసీఆర్ మాట్లాడ‌టం..దానిపై...

తెలంగాణ ప్రజ‌లు పిలిస్తేనే ఇక్కడ‌కు వ‌స్తా

9 Oct 2021 1:38 PM GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న శ‌నివారం నాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన క్రియాశీల జ‌న‌సైనికుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ...

ప‌వ‌న్ ను ప‌రిశ్ర‌మే గుదిబండ‌గా భావిస్తోంది

28 Sep 2021 10:39 AM GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ఆయ‌న సినిమా, రాజ‌కీయాలు అనే రెండు...
Share it