Telugu Gateway
Cinema

తమన్నాకు కరోనా

తమన్నాకు కరోనా
X

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా కరోనా బారిన పడ్డారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి వైద్యం పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితమే అంటే ఆగస్టులో తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. వారు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు తమన్నా భాటియా వైరస్ తో ఇబ్బందిపడుతున్నారు.

Next Story
Share it