Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

పవన్ తో సోము వీర్రాజు భేటీ

0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. గురువారం నాడే చిరంజీవితో కూడా  వీర్రాజు భేటీ అయిన సంగతి విదితమే. ఏపీలో బిజెపి, జనసేనల మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలసి ప్రజా సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పాటు అమరావతి రైతులకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై కూడా వీరిద్దరూ చర్చించినట్లు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.