Telugu Gateway
Telangana

కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోం మంత్రి

కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోం మంత్రి
X

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. అంతే కాదు ఆయన ఆస్పత్రి నుంచి శుక్రవారం నాడు డిశ్చార్చ్ అయ్యారు కూడా. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా పాజిటివ్ అని తేలటంతో నగరంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అందరి ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు మహమూద్ అలీ. తెలంగాణలో అత్యధిక క‌రోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే న‌మోద‌వుతున్నాయి.

Next Story
Share it