Top
Telugu Gateway

కెసీఆర్ ను పెళ్లికి పిలిచిన నితిన్

కెసీఆర్ ను పెళ్లికి పిలిచిన నితిన్
X

హీరో నితిన్ సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలిశారు. జులై 26న ఓ ఇంటి వాడు అవుతున్న ఈ హీరో తన పెళ్లి కార్డును సీఎం కెసీఆర్ కు అందజేశారు. కోవిడ్ 19 కారణంగా పరిమిత సంఖ్యతో కూడిన అతిథులతోనే నితిన్ పెళ్లి జరగనుంది. వాస్తవానికి నితిన్ తొలుత తన పెళ్లిని దుబాయ్ లో అట్టహాసంగా చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. కరోనా కారణంగా నితిన్ పెళ్ళి అత్యంత సాదాసీదాగా చేసుకోనున్నారు.

Next Story
Share it