Telugu Gateway
Cinema

‘అల్లుడు అదుర్స్’ అంటున్న బెల్లంకొండ

‘అల్లుడు అదుర్స్’ అంటున్న బెల్లంకొండ
X

బెల్లంకొండ శ్రీనివాస్ కు ‘అల్లుడు’ టైటిల్ సెంటిమెంట్ గా మారినట్లు ఉంది. గతంలో అల్లుడు శ్రీనుగా వచ్చిన ఈ హీరో మరోసారి ‘అల్లుడు అదుర్స్’గా వస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా నభా నటేష్, అను ఇమాన్యుయల్ నటించారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సోనూ సూద్ లు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Next Story
Share it