Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..పవన్ ను బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబు..పవన్ ను బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు కులాలు లేవు..మతాలు లేవు..ప్రాంతాలు లేవు అని చెబుతుంటారు. కానీ ఆయన మంత్రులు మాత్రం బహిరంగంగా అమరావతిలో అంతా ఒక సామాజిక వర్గమే అని బహిరంగంగా వ్యాఖ్యానిస్తారు. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మందో. అసలు అక్కడ ఆ సామాజిక వర్గం ఉండటం తప్పా?. నిజంగా ఆ సామాజికవర్గం వారు తప్పు చేస్తే జగన్ సర్కారును చర్యలు తీసుకోకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా?. కానీ అదేమి ఉండదు. అమరావతి ఉండొద్దు కాబట్టి దానికి ఏదో ఒక కలర్ ఇవ్వాలి. ఇప్పటివరకూ సాగింది ఒకెత్తు..ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఓ రేంజ్ లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ లపై తీవ్రమైన బూతులు వాడారు. ఆయన మాట్లాడిన మాటలు..‘చంద్రబాబుని లంజా కొడకా, వెధవ కన అని తిట్టాలని ఉంది. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు కి సరైన బుద్ధి చెప్పాం. ఆ ముసలాడు మళ్లీ లేవకూడదు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పని చేయాలి.

గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. చంద్రబాబు కొడుకు పప్పు లోకేష్ కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా ? పవన్ కళ్యాణ్ ఒక దొంగనా కొడుకు. లంజ చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.’ అంటూ తీవ్ర పదజాలంతో బహిరంగంగా దూషించారు. ఓ వైపు మంత్రులే స్వయంగా ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృద్వీ అయితే నేరుగానే పేరు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంతు.

https://www.facebook.com/telugu.gateway.5/videos/2529198317406673/

Next Story
Share it