Telugu Gateway
Cinema

భీష్మ తొలి పాట విడుదల

భీష్మ తొలి పాట విడుదల
X

నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నితిన్, రష్మికల కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా ఉన్నట్లు ఫస్ట్ లుక్..ఫస్ట్ గ్లింప్స్ చెబుతున్నాయి. ‘ హైక్లాస్ నుంచి లో క్లాస్ దాకా నా క్రష్ లే. వందల్లో ఉన్నారు లే ఒక్కళ్ళూ సెట్ అవలే. కిస్సింగ్ కోసం..హగ్గింగ్ కోసం వెయిటింగ్ లే. ఎన్నాళ్లిలా ఈ ఒంటరి బతుకే నాకు ఇలా’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ రోమ్ లో పాటల చిత్రీకరణ బిజీలో ఉంది. కొత్త సంవత్సరంలో భీష్మ సినిమా విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=KtqPip-qY7g

Next Story
Share it