Telugu Gateway
Cinema

కార్తికేయ హంగామా

కార్తికేయ హంగామా
X

‘సింగిల్ సింగిల్ చిన్నదానివే’ అంటూ హంగామా చేసే పాట వచ్చేసింది. హీరో కార్తికేయ, హీరోయిన్ నేహ సోలంకిలు డ్యాన్స్ అదరగొట్టిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 90 ఎంఎల్ సినిమాలోని ఈ పాటను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది.

ఆర్‌ఎక్స్‌ 100 తరహాలో బోల్డ్‌ మూవీగా యూత్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నట్టు సమాచారం. కార్తికేయ సరసన నేహ సోలంకి నటిస్తున్న 90 ఎంఎల్‌ పూర్తి కమర్షియల్‌ హంగులను అద్దుకుని డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?time_continue=251&v=nDp2QvNorn0&feature=emb_logo

Next Story
Share it