Telugu Gateway
Cinema

గోపీచంద్ చాణక్య ‘ట్రైలర్’ విడుదల

గోపీచంద్ చాణక్య ‘ట్రైలర్’ విడుదల
X

గోపీచంద్. చాణఖ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో గోపీచంద్ సీక్రెట్‌ రా ఏజెంట్‌, బ్యాంక్‌ ఉద్యోగిగా డిఫరెంట్‌ షేడ్స్‌ లో నటించినట్లు కన్పిస్తోంది.

మరోసారి యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ఎనర్జీ చూపించారు. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అయినా గోపీచంద్ హిట్ ట్రాక్ లోకి వస్తారో లేదో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=5xwRV6os5Ew

Next Story
Share it