‘న్యూలుక్’లో బాలకృష్ణ
BY Telugu Gateway20 Aug 2019 3:36 PM IST
X
Telugu Gateway20 Aug 2019 3:36 PM IST
ఎన్టీఆర్ బయోపిక్ ల తర్వాత సినిమాలకు సంబంధించి సైలంట్ గా ఉన్న నందమూరి బాలకృష్ణ న్యూలుక్ తో ఎంట్రీ ఇఛ్చారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన లుక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. చిత్రయూనిట్ అధికారికంగా లుక్‌ను రిలీజ్ చేసింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఉన్న బాలయ్య ఈ సినిమాలో అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనున్నాడు.
Next Story