Telugu Gateway
Cinema

సోనాక్షి సంచలన వ్యాఖ్యలు

సోనాక్షి సంచలన వ్యాఖ్యలు
X

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మంచి అబ్బాయిని ప్రేమించాలనేది తన తల్లిదండ్రుల కోరిక. కానీ ఈ చిత్ర పరిశ్రమలో అలాంటి వారు ఎక్కడ? ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛాట్ షోలో మాట్లాడుతూ ఈ మేరకు ఆమె స్పందించారు. అంతే కాదు..మరో సంచలన విషయాన్ని కూడా ఆమె బయటపెట్టారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుడి ఒకరితో డేటింగ్ కు వెళితే ఈ ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేకపోయారంటూ చెప్పారు. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని..ఏదైనా ఉంటే తానే ఖచ్చితంగా బయటకు చెబుతానని ప్రకటించారు.

Next Story
Share it