మాస్ డైలాగ్ లు..హాట్ సీన్లతో ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్
BY Telugu Gateway12 July 2019 2:57 PM GMT

X
Telugu Gateway12 July 2019 2:57 PM GMT
‘అరే..హౌలే..ఏమి చేస్తున్నవురా బీచ్ లో..చేపకు బొక్క పెట్టి..అందులో పుల్ల పెట్టి..కింద మంట పెట్టినా. నీ యమ్మ. ఎందుకొట్టినవే. ’ఇవీ ఇస్మార్ట్ శంకర్ సినిమా ట్రైలర్ లో డైలాగ్ లు. మాస్ అంటే..ఊరమాస్ ను తలపించేలా డైలాగ్ లు..హాట్ హాట్ సన్నివేశాలతో కూడిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది.
ఈ సినిమా జూన్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో రామ్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు సందడి చేయనున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోఈ సినిమా తెరకెక్కింది. పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
https://www.youtube.com/watch?time_continue=96&v=SyppEm0rKdk
Next Story