‘సాహో’ షూటింగ్ శ్రద్ధా
BY Telugu Gateway9 Jun 2019 5:25 AM GMT

X
Telugu Gateway9 Jun 2019 5:25 AM GMT
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ‘సాహో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఓ వైపు బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే శ్రద్ధా సాహో లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కోసం శ్రద్ధా హైదరాబాద్ వచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తు న్నారని సమాచారం. సాహో ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో శ్రద్ధా ల్యాండ్ అవడానికి ముందు ‘స్ట్రీట్‌డ్యాన్సర్ త్రీడీ’ చిత్రం కోసం దుబాయ్ వెళ్లొచ్చారు శ్రద్ధా.
Next Story