Telugu Gateway
Cinema

అసలేం జరిగింది ‘మామ్మారే కల్లు’ సాంగ్

అసలేం జరిగింది ‘మామ్మారే కల్లు’ సాంగ్
X

ఫారెన్ స్కాచ్ కు బాసు ఇదీ..లిక్కర్ బ్యాచ్ కు లక్కు ఇదీ అంటూ ముందుకు సాగే పాటను ‘అసలేం జరిగింది’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట మందు బాబులను ఆకట్టుకునేలా ఉంది. ‘మామారే కల్లు మత్తెక్కింది. మామారే కల్లు మతిపోతోంది. సిప్పు వేస్తే దాని చిత్రాలెన్నో రాజాలింగా ’ అంటూ ఈ పాట సాగుతుంది.

ఈ సినిమాలో శ్రీరామ్, సంచితా పడుకొనే నటిస్తున్నారు. అసలేం జరిగింది సినిమాతో ఎన్వీఆర్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా..కె. నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=hkYEj8Jx2AY

Next Story
Share it