రకుల్ ఎందుకిలా?

రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్యకాలంలో ఎందుకో ఎన్నడూలేనంతగా రెచ్చిపోతోంది. ‘దే దే ప్యార్ దే’ సినిమాలో కూడా హాట్ హాట్ గా రెచ్చిపోయింది. అంతే కాదు..ఓ మద్యం బాటిల్ నడుమపై పెట్టుకుని డ్యాన్స్ ఇరగదీసింది. దీంతో ఈ సీన్ ను కట్ చేసి మరి కానీ అనుమతించలేదు సెన్సార్ బోర్డు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో రకుల్ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి ఓ గ్లామర్ ఫొటోను తన ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్ చేసింది. స్లీవ్‌లెస్ జాకెట్, జీన్స్ పాంటు ధరించిన ఆ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తాను ధరించిన ప్యాంటుకు జిప్ కూడా వేసుకోకపోవడం. ఆ ఫొటోనే ఇప్పుడు సినీ వర్గాల్లో రచ్చగా మారింది. అయితే ఈ ఫొటోను పోస్ట్ చేసిన ఆరు గంటల్లోపే ఆరు లక్షల మందికి పైగా లైక్ చేశారు. సుమారు నాలుగు వేలమందికి పైగా కామెంట్స్ చేశారు. అందులో చాలా మంది రకుల్‌ప్రీత్‌సింగ్ అందాన్ని పొగడగా, మరి కొందరు తన దుస్తులను తీవ్రంగా విమర్శించారు. మరి కొందరు కుర్రాళ్లు నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ప్యాంటుకు బటన్ పెట్టుకోవడం మరిచిపోయినట్లుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం మొత్తం మీద రకుల్‌ప్రీత్‌సింగ్ ఏం కోరుకుందో అది నెరవేరింది.