Telugu Gateway
Cinema

‘అభినేత్రి2’ ట్రైలర్ వచ్చేసింది

‘అభినేత్రి2’ ట్రైలర్ వచ్చేసింది
X

ప్రభుదేవా..తమన్నా జంటగా నటించిన ‘అభినేత్రి2’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమా మే31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభినేత్రిలో తమన్నా దెయ్యంగా కన్పించగా..ఈ సినిమాలో మాత్రం ప్రభుదేవా దెయ్యంగా కన్పించబోతున్నారు.కౌగిలించుకున్నందుకు కేసు పెట్టడం కుదరదు వంటి డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

https://www.youtube.com/watch?time_continue=2&v=mg9raN8647w

Next Story
Share it