Telugu Gateway
Cinema

‘ఊరంతా అనుకుంటున్నారు’ టీజర్ విడుదల

‘ఊరంతా అనుకుంటున్నారు’ టీజర్ విడుదల
X

నవీన్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ లు హీరోలు నటిస్తున్న సినిమానే ఇది. నవీన్ గతంలో నందిని నర్సింగ్ హోమ్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఇందులో మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ హీరోయిన్స్. ఈ సినిమా టీజర్ చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది. బాలాజీ సనాల దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాను రౌఆస్కిర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్ర టీజర్ ని సాయి ధరమ్ తేజ్, ఇంద్రగంటి మోహనకృష్ణ రిలీజ్ చేశారు.

https://www.youtube.com/watch?time_continue=11&v=C-dhZuWl-yw

Next Story
Share it