Telugu Gateway
Cinema

సూర్యకాంతం పాట వచ్చేసింది

సూర్యకాంతం పాట వచ్చేసింది
X

సూర్యకాంతం. కొణిదెల నీహారిక కీలక పాత్రలో నటిస్తున్న సినిమా టైటిల్ ఇది. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన ‘ఫ్రైడే నైట్ బేబీ..పార్టీ నైట్ బేటీ’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ పాటను అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

బి. ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఈ సినిమాలో రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఓ పబ్ లో సరదా సరదగా సాగే పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఓ విశేషం కూడా ఉంది. ఈ సినిమాకు నీహారిక అన్న, హీరో వరుణ్ తేజ్ సమర్పకుడిగా ఉన్నారు.

https://www.youtube.com/watch?v=lSp_LqPaEWI

Next Story
Share it