Telugu Gateway
Cinema

‘మహర్షి’ సందడి మొదలైంది

‘మహర్షి’ సందడి మొదలైంది
X

మహేష్ బాబు కొత్త సినిమా సందడి మొదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘మహర్షి’ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబధించిన కొత్త పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తొలి పాట వచ్చేసింది. ఈ సినిమా మే9 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ముగ్గురు స్నేహితుల మధ్య సాగే సన్నివేశాలకు సంబంధించిన అంశాలతో ఈ పాట ఉంది.

https://www.youtube.com/watch?time_continue=130&v=Bxjx73i4pX4

Next Story
Share it