Top
Telugu Gateway

హీరో గోపీచంద్ కు ప్రమాదం

హీరో గోపీచంద్ కు ప్రమాదం
X

జైపూర్ లో సినిమా షూటింగ్ లో పాల్గొన్న హీరో గోపీచంద్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. బైక్ పై సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా..అది స్కిడ్ అవటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే గోపీచంద్ కు జరిగింది స్వల్ప ప్రమాదమే అని ఆందోళన చెందాల్సింది ఏమీలేదని వైద్యులు తేల్చారు. ఆయనకు ఫోర్టిస్ హాస్పిటల్ లో చికిత్స అందించి పంపారు. ప్రస్తుతం గోపీచంద్ తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా అనిల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్నారు.

Next Story
Share it