Telugu Gateway
Politics

పవన్ కోసం రామ్ చరణ్ పాట

పవన్ కోసం రామ్ చరణ్ పాట
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రచారంలోకి దూకుతానని ప్రకటించాడు హీరో రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితం. ఇప్పుడు తన బాబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఓ పాట సిద్ధం చేయించాడు. అదే పాటను రామ్ చరణ్ శనివారం నాడు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పాట ఆసక్తికరంగా ఉంది.

‘ఒకడొచ్చాడు..వచ్చాడు..మనలను ముందుకు నడప. అతడొక గంగానది..అతడొక హిమశిఖఱం.జనగణమమమాతడు జనసేనే కదిలాడు ’ అంటూ సాగుతుంది ఈ పాట. ఇందులో పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించిన వీడియోలను ఉపయోగించారు. 5.41 నిమిషాల నిడివితో ఉంది ఈ పాట. ఈ పాట లిరిక్స్, కాన్సెప్ట్ ఆర్ కె (అంజిబాబు) అందించారు.

https://www.youtube.com/watch?time_continue=321&v=mVNR60mujcM

Next Story
Share it