Telugu Gateway
Cinema

‘హన్సిక’ ఫోటోల కలకలం

‘హన్సిక’ ఫోటోల కలకలం
X

హన్సిక మోత్వాని మరోసారి చిక్కుల్లో పడింది. ఈ మధ్యే ఓ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఆమెను వివాదాల్లోకి నెట్టింది. ఇప్పుడు తాజాగా ఈ భామ న్యూయార్క్ లో హాలిడేస్ ఎంజాయ్ చేసింది. అంత వరకూ బాగానే ఉన్నా...ఈ ఎంజాయ్ మెంట్ సమయంలో తీసుకున్న వ్యక్తిగత ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ ఫోటోలు అన్నీ ఎక్కువగా బికినీలో ఉన్నవి కావటంతో ఆమె అభిమానులు సైతం వీటిని చూసి షాక్ కు గురయ్యారు.

అంతే కాదు..ఇన్ స్టాగ్రామ్ కూడా వెంటనే అప్రమత్తం అయి ఈ ఫోటోలను తొలగించింది. గత కొంత కాలంగా ప్రముఖ సినీ నటులు అందరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యే కమల్ హాసన్ కుమార్తె అక్షరా హాసన్ కూడా ఇదే తరహా సమస్యను చవిచూసింది. అయితే తన హాలిడే ఫోటోల లీక్ పై హన్సిక మాత్రం బుధవారం రాత్రి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Next Story
Share it