Telugu Gateway
Cinema

‘సిక్స్ ప్యాక్’లో అక్కినేని అఖిల్

‘సిక్స్ ప్యాక్’లో అక్కినేని అఖిల్
X

అక్కినేని అఖిల్ టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. తన కొత్త సినిమా ‘మిస్టర్ మజ్ను’ కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంటీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించారు.

Next Story
Share it