Telugu Gateway
Cinema

నాగచైతన్య కొత్త సినిమా పాట వచ్చేసింది

నాగచైతన్య కొత్త సినిమా పాట వచ్చేసింది
X

సవ్యసాచి. అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా. ఈ సినిమాలో నాగచైతన్యకు తోడుగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే నిర్మాతలు ప్రమోషన్ కార్యక్రమాలు పెంచారు. సవ్యసాచికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ విభిన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు చెబుతున్నాయి. ఈ సినిమాలో మాధవన్ తో పాటు భూమికలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=SVflXP8vQBo

Next Story
Share it