Top
Telugu Gateway

శ్రీరెడ్డి...సచిన్ ది ‘ఛార్మి’0గ్ రొమాన్స్

శ్రీరెడ్డి...సచిన్ ది ‘ఛార్మి’0గ్ రొమాన్స్
X

శ్రీరెడ్డి ఈ సారి ఒకప్పటి స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను టార్గెట్ చేశారు. అలా ఇలా కాదు..ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. ‘రొమాంటిక్ గయ్ సచిన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ఛార్మింగ్’ గర్ల్ ఆయనతో రొమాన్స్ చేస్తుంది. హై ప్రొఫెల్ చాముండేశ్వరి స్వామి దీనికి మధ్యవర్తి. గొప్ప వ్యక్తులు బాగా ఆడగలరు..నా ఉద్దేశం రొమాన్స్ లోనూ??. అంటూ సంచలన వ్యాఖ్యలు పోస్ట్ చేసింది తన ఫేస్ బుక్ ఖాతాలో. అది ఇఫ్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంత కాలం టాలీవుడ్ తో పాటు తమిళ నటులపై తీవ్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి శ్రీరెడ్డి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ను ఈ వివాదంలోకి లాగారు. శ్రీరెడ్డి లేవనెత్తిన టాలీవుడ్ ‘కాస్టింగ్ కౌచ్’ వివాదం పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై హీరో నానితోపాటు తమిళ హీరో విశాల్ సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. గత కొంత కాలంగా మౌనంగా ఉంటున్న శ్రీరెడ్డి తాజాగా సచిన్ పేరును ఈ జాబితాలో చేర్చటం విశేషం.

శ్రీరెడ్డి ఫేస్ బుక్ కామెంట్ ఇదీ

A romantic guy called sachin tendulkaran,when he came to Hyderabad, charmi'ng girl did a romance wt him..high profile chamundeswar swami is a middle person..greatest persons can play well i mean romance well ????

Next Story
Share it