Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘సైరా’ సెట్ లో పవన్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అన్నయ్య చిరంజీవితో అనుబంధం మరింత బలోపేతం చేసుకుంటున్నారు. కొంత కాలం ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినా..ఈ మధ్య కాలంలో అది పూర్తిగా పోయినట్లే కన్పిస్తోంది. తాజాగా చిరంజీవి పుట్టిన రోజుకు కుటుంబంతో సహా వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు పవన్. తాజాగా ఆయన ప్రతిష్టాత్మకంగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహరెడ్డి’ సినిమా సెట్ లో సందడి చేశారు. చిరుతోపాటు బాలీవుడ్ దిగ్గజం అమిత్ బచ్చన్, రామ్  చరణ్  తో పాటు మరికొంత మందితో కలసి ఫోటోలు కూడా దిగారు.

- Advertisement -

ఈ సినిమా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పవన్ సైరా సెట్ ను సంరద్శించిన ఫోటో ఒకటి ఇఫ్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన సైరా టీజర్ కూడా యూట్యూబ్ లో రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.