Telugu Gateway
Cinema

‘సమ్మోహనం’గా ట్రైలర్

‘సమ్మోహనం’గా ట్రైలర్
X

‘ఈ టైప్ అమ్మాయిలు అంత డిపెండబుల్ కాదు బాస్. మూడ్ మూడ్ కు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తుంటారు’ అంటూ నందూ ఓ డైలాగ్ చెబుతాడు. హీరోయిన్ గురించి హీరోతో చెప్పే డైలాగ్ ఇది. ఈ సినిమా సినిమా ప్రపంచం గురించి ఎక్కువ చర్చించినట్లు థియేట్రికల్ ట్రైలర్ లో కన్పిస్తోంది. ట్రైలర్ మాత్రం నీట్ గా..రిచ్ లుక్ తో ఉంది. కొంత గ్యాప్ తర్వాత సుధీర్ బాబు హీరోగా, ఆదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాకు దర్శకత్వం ఇంద్రకంటి మోహన్ కృష్ణ . ‘అసలేముందిరా ఈ స్టార్లలో. నటన అబద్దం. గ్లామర్ అబద్ధం..మాటలు అబద్ధం. అయినా ఎగబడతారు ఏంట్రా అంటూ సుధీర్ బాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. తెలుగు రానప్పుడు తెలుగు సినిమాలు ఎందుకు చేయాలి అనే డైలాగు కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంటుంది.

https://www.youtube.com/watch?v=_7zl1J1rXgo

Next Story
Share it