కాలా....సింగిల్ వచ్చేసింది
BY Telugu Gateway1 May 2018 3:15 PM GMT

X
Telugu Gateway1 May 2018 3:15 PM GMT
రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాలా పాటలు వస్తున్నాయి. ‘యమ గ్రేట్..యమ గ్రేట్..భయం ఎరుగని..వన్నె తరగని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాడు...నలుపే మన శ్రమ జీవుల వర్ణం అంటూ’ సాగే ఈ పాట అభిమానుల్లో ఊపు తేవటం ఖాయంగా కన్పిస్తోంది. మంగళవారం సాయంత్రం ఈ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఒక్క పాటలోనే సినిమా ఎలా ఉంటుందో చూపించేశారు. రజనీ కాలాగా ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నారో ఈ పాటను వింటే తెలుస్తోంది.
ధారావి ప్రాంతంలో కాలాకు ఉండే పలుకుబడి ఏంటో అర్థమవుతోంది. ఈ పాటను హరిహరసుదన్, సంతోష్ నారాయణ్ ఆలపించగా...సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ అదిరిపోయింది. ఇక ఈ పాటతో కాలా విడుదలయ్యే వరకు అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. కాలా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=B12vPAcpkgY
Next Story
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT