ఎన్టీఆర్ ఫస్టు లుక్ వచ్చేసింది
BY Telugu Gateway19 May 2018 11:32 AM GMT

X
Telugu Gateway19 May 2018 11:32 AM GMT
పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ తన కొత్త సినిమాకు సంబంధించి ‘ఫస్ట్ లుక్’ను అభిమానులకు కానుకగా అందజేశారు. అంతే కాదు..సినిమా టైటిల్ ను కూడా ప్రకటించింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేశారు. అదే ‘అరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీని కోసం ఎన్టీఆర్ భారీ ఎత్తున కృషి చేయాల్సి వచ్చింది.
విదేశీ ట్రైనర్ నేతృత్వంలో ఎన్టీఆర్ కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీతో రెడీ అయ్యారు. ఈ కష్టం ఫస్ట్ లుక్ లో స్పష్టంగా కనపడుతోంది. చొక్కా లేకుండా...రక్తం అంటిన ప్యాంట్ తో కత్తిపట్టుకుని వస్తున్న స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ కొత్త లుక్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుషీ చేసుకోవటం ఖాయం.
Next Story
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT